¡Esta es una revisión vieja del documento!


డాక్టర్ కె. పార్వతీ కుమార్ గారి నుండి వెలువడిన తెలుగు ప్రచురణలు

మానవులను నడిపించుచున్న వెలుగే గురువు. ఒకే వెలుగు దేశదేశములలో అన్ని కాలములలో వివిధ రూపములలో దిగివచ్చి జీవులను వెలుగుబాటలో నడిపించుచుండును. ఆట్టి జగద్గురువు (వరల్డ్ టీచర్) పేరుతొ స్తాంపిచబడిన ఒక ఆధ్యామిక సేవా సంస్థ జగద్గురు పీఠము (ది వరల్డ్ టీచర్ ట్రస్ట్). అధ్యామికత ఏ మతమునకు సంబంధిచినది కాక, అన్నిమతములలోని ఆచరణీయతకు సంభంచినది. కావున సర్వ మతములు సమ్మతములే. జగద్గురు పీఠము సంస్థ విశాఖపట్నం అంతర్జాతీయ కేంద్రముగా, ప్రపంచములోని దేశదేశములలో పనిచేయుచున్నది.

జగద్గురు పీఠము సంస్థ డాక్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్య గారు (మాస్టర్ ఇ. కె.) మరియు డాక్టర్ కె. పార్వతీకుమార్ (మాస్టర్ కె. పి. కె) గారు యొక్క జీవితము మరియు వారు అదించిన విద్యతో ప్రత్యేకముగా స్పూర్తి పొందినది. వారి భోదనలు ప్రాక్-పశ్చిమములలోని జిజ్ఞాసువులను ప్రచోదనము గావించుచున్నాయి. డాక్టర్ కె. పార్వతీకుమార్ గారి ద్వారా వెలువడిన కొన్ని తెలుగు ప్రచురణలు ఇక్కడ పిడిఎఫ్ (PDF) ఫార్మాట్లో ఇవ్వబడినవి.

మరిన్నివివరాలకు ఇమెయిల్ ద్వారా సంప్రదించండి.

పరిచయము

ధ్యానములు మరియు పూజల అవగాహన

జ్ఞాన భోదనలు

పరమ గురువుల భోదనలు

ఇతర తెలుగు ప్రచురణలు